హైదరాబాద్, ఏప్రిల్ 12, 2026:
డా. బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో నిర్వహిస్తున్న 'సామాజిక సాధికారత వారోత్సవాల'లో భాగంగా, భారత రాజ్యాంగ నిర్మాత
డా. బి.ఆర్.అంబేద్కర్ జయంతిని
పురస్కరించుకొని "బౌద్ధేతర భావజాలాలు అంబేద్కర్‌ను తమవైపు తిప్పుకోగలవా?" అనే అంశంపై స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఒ ప్రకటన లో తెలిపారు.
ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ
వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విశ్రాంత అధ్యాపకులు, ప్రఖ్యాత సామాజిక విశ్లేషకులు ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్ ప్రధాన వక్తగా హాజరై, “బౌద్ధేతర భావజాలాలు అంబేద్కర్‌ను తమవైపు తిప్పుకోగలవా?” అనే అంశంపై స్మారకోపన్యాసం చేయనున్నారు.
సామాజిక సాధికారత వారోత్సవాలో భాగంగా, సోమవారం ఉదయం 11.00 గంటలకు, యూనివర్సిటీ ప్రాంగణంలోని సి.ఎస్.టి.డి (CSTD) ఆడిటోరియంలో జరిగే ఈ స్మారకోపన్యాస కార్యక్రమంలో అందరూ పాల్గొన వచ్చని పేర్కొన్నారు.
News Bulletin of
Dr. B.R. Ambedkar Open University, Hyderabad
Subscribe to:
Post Comments (Atom)
27th Convocation of Dr. B.R. Ambedkar Open University
• Honorary Doctorate to be conferred on renowned filmmaker, writer, and actor Shri B. Nars...
-
Hyderabad, July 15, 2026: Dr. B. R. Ambedkar Open University (BRAOU) has received approval from the University Grants Commission (UGC) to la...
-
• LAST DATE FOR REGISTRATION IS AUGUST 7, 2026 Hyderabad : The Admission for Under Graduate (B.A/B.Com/B.Sc) those who are completed Inter...
-
• ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకు ఆగష్టు 7, 2026 చివరి తేదీ హైదరాబాద్: డా. బి. ఆర...

No comments:
Post a Comment