News Bulletin of Dr. B.R. Ambedkar Open University, Hyderabad

Tuesday, March 31, 2026

BRAOU VC RELEASED TWO DAY NATIONAL SEMINAR BROCHURE

Hyderabad, March 31, 2026: Prof. Ganta Chakrapani, Vice-Chancellor of Dr. B.R. Ambedkar Open University was released the brochure of two-day National Seminar will organize under the aegis Department of Economics in collaboration with Government Degree College, Chanchalguda on “Economic Reforms and the Indian Constitution: Conflict, Contradictions, and Ways Forward” on April 9 and 10, 2026 at BRAOU Campus.

Monday, March 30, 2026

బడ్జెట్లో నిధుల కేటాయింపునకు సంబంధించి... సీఎం శ్రీ రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు - వీసీ ప్రొ.ఘంటా చక్రపాణి

హైదరాబాద్, మార్చి 30, 2026: డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అభివృద్ధికి తాజా బడ్జెట్లో నిధుల కేటాయింపునకు సంబంధించి వైస్-ఛాన్సలర్ ప్రొ.ఘంటా చక్రపాణి, యూనివర్సిటీ అన్ని విభాగాల డైరెక్టర్లు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

అంబేద్కర్ యూనివర్సిటీ ఆదివాసి, ట్రాన్స్ జెండర్ విద్యార్ధులకు జ్యోతి రెడ్డి ఫౌండేషన్ ఫెలోషిప్స్

సమతా స్కీం కింద ఆర్ధికంగా అండ 

హైదరాబాద్, మార్చి 30, 2026: డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సుల్లో చేరిన ఆదివాసీ, ట్రాన్స్ జెండర్ విద్యార్ధులకు ఆర్ధికంగా చేయూతను ఇవ్వనున్నట్లు జ్యోతి రెడ్డి ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ మేరకు అంబేద్కర్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, ఆ ఫౌండేషన్ చైర్మన్, ఓ సాఫ్ట్వేర్ సంస్థ  (అమెరికా) అధినేత దూదిపాల జ్యోతి రెడ్డి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొ.ఘంటా చక్రపాణిని కలిసి ప్రతిపాదనలు అందించారు.

Sunday, March 29, 2026

జంట నగరాల్లోని 13 అధ్యయన కేంద్రాల్లో పలు కోర్సులపై అవగాహన

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో విద్యార్థులకు ఉపాధి కోర్సులు - డైరెక్టర్లు ప్రొ. పుష్పా చక్రపాణి, ప్రొ. రబింద్రనాథ్ సోలమన్

 * మహిళా పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడమే లక్ష్యం - ప్రొ. పల్లవీ కాబడి

 - స్కిల్ కోర్సులపై ప్రత్యేక దృష్టి : డైరెక్టర్, ప్రొ. ఆనంద్ పవార్ 

 హైదరాబాద్, మార్చి 29, 2026: డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి కోర్సులు, నైపుణ్యాల కల్పనపై జంట నగారాల్లోని పలు అధ్యయన కేంద్రాల్లో విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి, ఈఎంఆర్ఆర్ సి డైరెక్టర్, వీసీ ఓఎస్డీ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ కో - ఆర్డినేటర్ ప్రొ. పల్లవీ కాబడే, డీఎంపీ డైరెక్టర్ ప్రొ. ఆనంద్ పవార్, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. వెంకటేశ్వర్లు, ప్రొ. పి. వెంకట రమణ, ప్రొ. భోజు శ్రీనివాస్, ప్రొ. శ్రీదేవి, ప్రొ. రజని తదితరులు అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి ఆధ్వర్యంలో వేర్వేరు అధ్యయన కేంద్రాల్లో పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో విద్యార్థులకు ఉపాధి కోర్సులు - డైరెక్టర్లు ప్రొ. పుష్పా చక్రపాణి, ప్రొ. రబింద్రనాథ్ సోలమన్

* మహిళా పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడమే లక్ష్యం - ప్రొ. పల్లవీ కాబడి

- స్కిల్ కోర్సులపై ప్రత్యేక దృష్టి : డైరెక్టర్, ప్రొ. ఆనంద్ పవార్

- జంట నగరాల్లోని 13 అధ్యయన కేంద్రాల్లో పలు కోర్సులపై అవగాహన

మల్కాజ్ గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో పోస్టర్ ఆవిష్కరిస్తున్న దృశ్యం

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో విద్యార్థులకు ఉపాధి కోర్సులు - డైరెక్టర్లు ప్రొ. పుష్పా చక్రపాణి, ప్రొ. రబింద్రనాథ్ సోలమన్

* మహిళా పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడమే లక్ష్యం - ప్రొ. పల్లవీ కాబడి

- స్కిల్ కోర్సులపై ప్రత్యేక దృష్టి : డైరెక్టర్, ప్రొ. ఆనంద్ పవార్

- జంట నగరాల్లోని 13 అధ్యయన కేంద్రాల్లో పలు కోర్సులపై అవగాహన

ఫలక్ నుమా ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో పోస్టర్ ఆవిష్కరిస్తున్న దృశ్యం

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో విద్యార్థులకు ఉపాధి కోర్సులు - డైరెక్టర్లు ప్రొ. పుష్పా చక్రపాణి, ప్రొ. రబింద్రనాథ్ సోలమన్

* మహిళా పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడమే లక్ష్యం - ప్రొ. పల్లవీ కాబడి

- స్కిల్ కోర్సులపై ప్రత్యేక దృష్టి : డైరెక్టర్, ప్రొ. ఆనంద్ పవార్

- జంట నగరాల్లోని 13 అధ్యయన కేంద్రాల్లో పలు కోర్సులపై అవగాహన

హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డైరెక్టర్ డా. వై. వెంకటేశ్వర్లు తదితరులు పోస్టర్ ఆవిష్కరిస్తున్న దృశ్యం

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో విద్యార్థులకు ఉపాధి కోర్సులు - డైరెక్టర్లు ప్రొ. పుష్పా చక్రపాణి, ప్రొ. రబింద్రనాథ్ సోలమన్

 * మహిళా పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడమే లక్ష్యం - ప్రొ. పల్లవీ కాబడి

- స్కిల్ కోర్సులపై ప్రత్యేక దృష్టి : డైరెక్టర్, ప్రొ. ఆనంద్ పవార్

- జంట నగరాల్లోని 13 అధ్యయన కేంద్రాల్లో పలు కోర్సులపై అవగాహన

పటాన్ చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రొ. పల్లవీ కాబడి తదితరులు పోస్టర్ ఆవిష్కరిస్తున్న దృశ్యం

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో విద్యార్థులకు ఉపాధి కోర్సులు - డైరెక్టర్లు ప్రొ. పుష్పా చక్రపాణి, ప్రొ. రబింద్రనాథ్ సోలమన్

* మహిళా పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడమే లక్ష్యం - ప్రొ. పల్లవీ కాబడి
- స్కిల్ కోర్సులపై ప్రత్యేక దృష్టి : డైరెక్టర్, ప్రొ. ఆనంద్ పవార్

- జంట నగరాల్లోని 13 అధ్యయన కేంద్రాల్లో పలు కోర్సులపై అవగాహన

బేగంపేట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డైరెక్టర్ ప్రొ. ఆనంద్ పవార్ తదితరులు పోస్టర్ ఆవిష్కరిస్తున్న దృశ్యం

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో విద్యార్థులకు ఉపాధి కోర్సులు - డైరెక్టర్లు ప్రొ. పుష్పా చక్రపాణి, ప్రొ. రబింద్రనాథ్ సోలమన్

* మహిళా పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడమే లక్ష్యం - ప్రొ. పల్లవీ కాబడి
- స్కిల్ కోర్సులపై ప్రత్యేక దృష్టి : డైరెక్టర్, ప్రొ. ఆనంద్ పవార్
- జంట నగరాల్లోని 13 అధ్యయన కేంద్రాల్లో పలు కోర్సులపై అవగాహన

ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓఎస్డీ ప్రొ.రవీంద్రనాధ్ సోలమన్ తదితరులు పోస్టర్ ఆవిష్కరిస్తున్న దృశ్యం

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో విద్యార్థులకు ఉపాధి కోర్సులు - డైరెక్టర్లు ప్రొ. పుష్పా చక్రపాణి, ప్రొ. రబింద్రనాథ్ సోలమన్

* మహిళా పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడమే లక్ష్యం - ప్రొ. పల్లవీ కాబడి
- స్కిల్ కోర్సులపై ప్రత్యేక దృష్టి : డైరెక్టర్, ప్రొ. ఆనంద్ పవార్
- జంట నగరాల్లోని 13 అధ్యయన కేంద్రాల్లో పలు కోర్సులపై అవగాహన

కూకట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి తదితరులు పోస్టర్ ఆవిష్కరిస్తున్న దృశ్యం.

Saturday, March 28, 2026

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఉద్యోగ, నైపుణ్య కోర్సులపై అవగాహన కార్యక్రమం

హైదరాబాద్, మార్చి 29, 2026 : డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి కోర్సులు – నైపుణ్యాలపై ఆదివారం అన్ని అధ్యయన కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు  యూనివర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు కార్పోరేట్ సంస్థలలో ఉద్యోగాలు పొందడానికి అవసరమైన నైపుణ్యం అందివ్వడానికి TCSiON, WeHUB, RASCI, SRTRI వంటి సంస్థలతో ప్రత్యేక కోర్సులు ప్రారంభించినట్లు తెలిపారు.

Thursday, March 26, 2026

అంబేద్కర్ వర్శీటీలో “సరిహద్దులకు అతీతంగా సరికొత్త దిశలో సార్వత్రిక విద్య” అనే అంశంపై ముగిసిన జాతీయ సదస్సు

ఓపెన్ యూనివర్సిటీలపై పెరిగిన యూజీసీ నియంత్రణ
 • పలు కార్పొరేట్ కళాశాలలు డీమ్డ్ యూనివర్సిటీలుగా మారుతున్నాయి – ఇది మంచి పరిణామం కాదు - : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి 

 హైదరాబాద్, మార్చి 26, 2026: ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (ఐడియా), డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో), తెలంగాణ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, గుజరాత్‌కు చెందిన ఇన్ఫ్లిబ్నెట్ భాగస్వామ్యంతో “సరిహద్దులకు అతీతంగా సరికొత్త దిశలో సార్వత్రిక విద్య” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తరాఖండ్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ.నవీన్ చంద్ర లోహాని పాల్గొని ప్రసంగించారు.

Wednesday, March 25, 2026

అంబేద్కర్ వర్శీటీలో “సరిహద్దులకు అతీతంగా సరికొత్త దిశలో సార్వత్రిక విద్య” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభం

దేశంలో దూర విద్యా వ్యాప్తికి కలిసి పనిచేద్దాం - : ఇగ్నో వీసీ ప్రొ. ఉమా కాంజీలాల్

 • డిజిటల్ విద్యా విధానంపై దృష్టి సారించాలి - : అంబేద్కర్ వర్శిటీ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి 

 హైదరాబాద్, మార్చి 25, 2026: దేశంలో దూర విద్యా వ్యాప్తి అన్ని రాష్ట్ర స్థాయి ఓపెన్ యూనివర్సిటీ లతో కలిసి పనిచేస్తామని, మౌలిక వసతుల వినియోగం, టెక్నాలజీ మార్పిడి, సరికొత్త ఆలోచనలను పరస్పరం పంచుకోడంపై దృష్టి సారించాలని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొ. ఉమా కాంజీలాల్ పేర్కొన్నారు.

Tuesday, March 24, 2026

BRAOU Hoasting Two day National Conference on On March 25th & 26th , 2026 On "Beyond Boundaries : The New ODL landscape" marks a significant milestone in the ongoing evolution of ODL in India. Organized under the aegies of the Indian Distance Education Association (IDEA).

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నేటి నుండి రెండు రోజుల జాతీయ సదస్సు

• ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ 26 వ జాతీయ సదస్సు హైదరాబాద్, మార్చి 24: ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (ఐడియా), డా.బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సంయుక్తంగా, ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో), తెలంగాణ విద్యా మండలి; ఇంఫ్లిబ్నెట్ ( INFLIBNET) గుజరాత్ భాగస్వామ్యంతో బుధ, గురు వారాల్లో “సరిహద్దులకు అతీతంగా సరికొత్త దిశలో సార్వత్రిక విద్య" అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తోంది.

Sunday, March 15, 2026

BRAOU Hosts Orientation on Personality development and career opportunities.

Empowering Women Through Education: Prof. G. Pushpa Chakrapani 
 Hyderabad, March 15, 2026: Dr. B. R. Ambedkar Open University, Prof. G. Ram Reddy Centre for Research & Development (GRCR&D) organise Orientation Program for Women Students on "Personality Development & Career Opportunities" (as a part of G. Ram Reddy Memorial Activities (GRAMA)) at, Indira Priyadarshini Government Degree College For Women on March 15, 2026 on Sunday.

సిటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కూకట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో TCS iON - జాబ్ అఛీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌పై అవగాహన

అంబేద్కర్ వర్సిటీ - TCS iON ప్రోగ్రాం విద్యార్థులకు ఉపయోగం - ప్రొ. పల్లవీ కాబడె హైదరాబాద్, మార్చి 15, 2026: డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ - TCS iON జాబ్ అఛీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ విద్యార్థులకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించనుందని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ కో - ఆర్డినేటర్ ప్రొ. పల్లవీ కాబడే, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. రాఘవేంద్ర పేర్కొన్నారు.

⁠ఎం. వి. ఎస్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో TCS iON - జాబ్ అఛీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌పై అవగాహన

అంబేద్కర్ వర్సిటీ - TCS iON ప్రోగ్రాం తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ 
- డైరెక్టర్ ప్రొ. రబింద్రనాథ్ సోలమన్ 
 మహబూబ్ నగర్ , మార్చి 15, 2026: డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ - TCS iON జాబ్ అఛీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ను కల్పించనుందని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ EMRRC డైరెక్టర్ ప్రొ. రబింద్రనాథ్ సోలమన్ పేర్కొన్నారు. డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపిందించిన "TCS iON - జాబ్ అఛీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్"‌, ఇటీవల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చేపట్టిన ఉపాధి, స్కిల్ బేస్డ్ కోర్సులపై ఎం. వి. ఎస్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో నిర్వహించిన అవగాహనా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Saturday, March 14, 2026

రచయితలు సమాజానికి దారి చూపించే మార్గదర్శకులు : - వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి • అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో ఘనంగా “రైటర్స్ మీట్” రజతోత్సవం

హైదరాబాద్ మర్చి 14, 2026 : రచయితలు సమాజానికి దారి చూపించే మార్గదర్శకులని వారిని గౌరవించాల్సిన భాద్యత అందరిపై ఉందని డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, తెలుగు శాఖ కళల విభాగం ఆధ్వర్యంలో రచయితల సంఘం రజతోత్సవం సందర్భంగా “రైటర్స్ మీట్” కార్యక్రమం జరిగింది. దీనికి విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొ. ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

SUSTAINABLE DEVELOPMENT REQUIRES STRONG AGRICULTURE AND SOCIAL RESPONSIBILITY - Prof. S. Srinivasa Murthy, Director, Institute of Public Enterprise

Cinque Terre Forest Northern Lights

Hyderabad, March 14, 2026: Dr. B.R. Ambedkar Open University (BRAOU), Faculty of Commerce and Business Management concluded two days National conference on “Business Transformation for Sustainable Development" at the University campus, Jubilee Hills, Hyderabad. Prof. S. Srinivasa Murthy, Director, Institute of Public Enterprise attended as chief guest for the program.

BRAOU VC RELEASED TWO DAY NATIONAL SEMINAR BROCHURE

Hyderabad, March 31, 2026: Prof. Ganta Chakrapani, Vice-Chancellor of Dr. B.R. Ambedkar Open University was released the brochure of two-da...