News Bulletin of Dr. B.R. Ambedkar Open University, Hyderabad

Thursday, September 24, 2026

అంబేద్కర్ ఓపెన్‌ యూనివర్సిటీ MCA ఎంట్రన్స్ దరఖాస్తు చివరి తేది సెప్టెంబర్ 28



 
హైదరాబాద్, సెప్టెంబర్ 24,2026: డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) ప్రవేశ పరీక్ష దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 28 చివరి తేది అని విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. వై. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇంటర్మీడియేట్ లో లేదా, డిగ్రీలో మ్యాథ్స్ ను ఒక సబ్జెక్టు చదివి ఉండాలన్నారు. డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. విద్యార్థులు www.braouonline.in లో దరఖాస్తు చేసుకొవాలని సూచించారు.


 

No comments:

Post a Comment

27th Convocation of Dr. B.R. Ambedkar Open University

• Honorary Doctorate to be conferred on renowned filmmaker, writer, and actor Shri B. Nars...