హైదరాబాద్ : డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025–26 విద్యా సంవత్సరానికి ఇంగ్లీష్, తెలుగు, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, హిస్టరీ, సోషియాలజీ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రవేశ పరీక్షను కంప్యూటర్ (CBT) ఆధారంగా నిర్వహిస్తామని తెలిపారు. UGC/CSIR-JRF/NET/SLET/SETలో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారాన్ని సమర్పించి, నిర్దేశిత రుసుము చెల్లించి నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.
పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షకు సంబంధిత రిజిస్ట్రేషన్ యూనివర్సిటీ పోర్టల్ www.braoouonline.in లో పూర్తి చేసి నిర్ధారిత రుసుము రూ.1,500 (రూ.1,000 SC/ST/BC/PWD) చెల్లించాలని సూచించారు. ప్రవేశ పరీక్ష హైదరాబాద్‌లో మాత్రమే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ అక్టోబర్ 6, 2026. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ ఫోన్ నెంబర్లలో 040-23544741 / 23680411 / 414/274/240 సంప్రదించాలన్నారు.
News Bulletin of
Dr. B.R. Ambedkar Open University, Hyderabad
Subscribe to:
Post Comments (Atom)
27th Convocation of Dr. B.R. Ambedkar Open University
• Honorary Doctorate to be conferred on renowned filmmaker, writer, and actor Shri B. Nars...
-
Hyderabad, July 15, 2026: Dr. B. R. Ambedkar Open University (BRAOU) has received approval from the University Grants Commission (UGC) to la...
-
• LAST DATE FOR REGISTRATION IS AUGUST 7, 2026 Hyderabad : The Admission for Under Graduate (B.A/B.Com/B.Sc) those who are completed Inter...
-
• ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకు ఆగష్టు 7, 2026 చివరి తేదీ హైదరాబాద్: డా. బి. ఆర...

No comments:
Post a Comment