News Bulletin of Dr. B.R. Ambedkar Open University, Hyderabad

Tuesday, August 4, 2026

తెలంగాణా సిద్ధాంతకర్త ప్రొ. కొత్తపల్లి జయశంకర్ సర్ స్మారకోపన్యాస కార్యక్రమం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈనెల 6 న ఆయన జయంతి సందర్భంగా నిర్వహిస్తోంది. ప్రఖ్యాత తెలంగాణ వాది, ప్రముఖ పాత్రికేయులు,  బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి & సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ శ్రీ. మల్లేపల్లి లక్ష్మయ్య గారు ప్రధాన వక్త గా పాల్గొని ప్రసంగించనున్నారు.. ఈ సందర్భంగా ఆయన "ప్రొ. జయశంకర్ గారి ఆలోచనలు- సామాజిక ఉద్యమాలు" అనే అంశం పై ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి 
అందరూ ఆహ్వానితులే.

 

No comments:

Post a Comment

27th Convocation of Dr. B.R. Ambedkar Open University

• Honorary Doctorate to be conferred on renowned filmmaker, writer, and actor Shri B. Nars...