హైదరాబాద్, ఆగష్టు 03, 2026 : డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం M.B.A, M.B.A హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ ప్రవేశ పరీక్ష (Entrence) దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 5 చివరి తేది అని ఓపెన్ వర్సిటీ విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. వై. వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో M.B.A లోగాని, M.B.A హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ లో చేరాలంటే Telangana ICET లోగాని, ఓపెన్ యూనివర్సిటీ నిర్వహించే (Braoucet) ప్రవేశ ప్రరీక్షలోగానీ తప్పని సరిగా అర్హత సాధించాలి. డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ దరఖాస్తు చేయాలంటే డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించాలి. SC, ST లకు 45 శాతం మర్కులు తప్పనిసరి. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారు Appolo Hospital, KIMS, Daccan Medical College లోని M.B.A, RVM hospital, Renovo hospital హాస్పిటల్ హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ అడ్మిషన్ పొందవచ్చు. యూనివర్సిటీలోని జనరల్ M.B.Aలో చేరాలన్నా ఈ ప్రవేశ పరీక్ష రాయలన్నారు. వివరాలకోసం 040-23680333 / 555 ఫోన్ నంబర్లలో కాల్ చేయాలని లేదా www.braouonline.in లో వివరాలు పొందాలన్నారు.
News Bulletin of
Dr. B.R. Ambedkar Open University, Hyderabad
Subscribe to:
Post Comments (Atom)
27th Convocation of Dr. B.R. Ambedkar Open University
• Honorary Doctorate to be conferred on renowned filmmaker, writer, and actor Shri B. Nars...
-
Hyderabad, July 15, 2026: Dr. B. R. Ambedkar Open University (BRAOU) has received approval from the University Grants Commission (UGC) to la...
-
• LAST DATE FOR REGISTRATION IS AUGUST 7, 2026 Hyderabad : The Admission for Under Graduate (B.A/B.Com/B.Sc) those who are completed Inter...
-
• ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకు ఆగష్టు 7, 2026 చివరి తేదీ హైదరాబాద్: డా. బి. ఆర...

No comments:
Post a Comment